Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Mulugu | ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అరెస్టు కలకలం రేపింది. ములుగు సమీపంలోని జాకారం వద్ద జాతీయ రహదారిపై సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుకు గల కారణాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Mulugu | ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అరెస్టు కలకలం రేపింది. ములుగు సమీపంలోని జాకారం వద్ద జాతీయ రహదారిపై సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టుకు గల కారణాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ములుగులో ఈరోజు మధ్యాహ్నం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తమకు నచ్చిన వ్యక్తినే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కొందరు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఎన్నికల వ్యవహారం వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అసోసియేషన్‌కు చెందిన మాజీ కార్యవర్గ సభ్యులు ముగ్గురిని సీఐడీ అధికారులమని చెప్పిన గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. ఈ పరిణామాలతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది. అయితే అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అరెస్టుకు, మాజీ కార్యవర్గ సభ్యులను తీసుకెళ్లిన ఘటనకు మధ్య సంబంధం ఉందా? ఎన్నికల వివాదమే ఈ పరిణామాలకు కారణమా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

