వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎంపీ సంతోష్ కుమార్ దంపతులు

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ సతీసమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సంతోష్ కుమార్ దంపతులతో పూజలు చేయించి స్వామివారి జ్ఞాపికతోపాటు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాతావరణ అనుకూల వ్యవసాయంపై రైతులకు అవగాహన
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

