MLA Laxmareddy: మహాత్మాగాంధీకి ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి నివాళులు
MLA Laxmareddy: మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్: మనమంతా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన జడ్చర్ల పట్టణంలోని పలు కూడళ్లలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కూడా గాంధీజీ మార్గంలోనే నడుస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏడేండ్లుగా తెలంగాణలో శాంతియుత వాతావరణం నెలకొని ఉందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా శ్రీ సత్యేశ్వర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

