గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో తేజస్విని మనోజ్ఞ
Tejaswini Manogna | రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మిస్ ఎర్త్ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ పాల్గొన్నది. సోమవారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మిస్ ఎర్త్ ఇండియా-2019 తేజస్విని మనోజ్ఞ పాల్గొన్నది. సోమవారం జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో మొక్కలు నాటింది. అనంతరం మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటడం, ఒక మొక్కకు ప్రాణంపోయడం ఆనందంగా ఉందని చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన ఈ యజ్ఞం భావితరాలకు, సకల జీవులకు లాభదాయకమన్నారు. గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీనివాస్ శర్మ, ఐఏఎస్ గిరిజాశంకర్, ఎన్ఎన్ఆర్ డ్రీమ్స్ స్కెప్ ఎండీ నాగరాజుకు గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను విసిరి, మొక్కలు నాటాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

