Home
Telangana
Minister Tummala Nageswara Rao Revealed That Sanitary Napkin Manufacturing Units Will Be Set Up In The State By Tesco
త్వరలో టెస్కో శానిటరీ నాప్కిన్స్: తుమ్మల
టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయ, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి తన శాఖలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ చేనేత పారిశ్రామిక సహకార సంఘం ద్వారా శానిటరీ నాప్కిన్ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు. విద్యాశాఖ ద్వారా విద్యార్థినులకు నాప్కిన్లను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెసో వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

