Minister Talasani | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘అలయ్ బలయ్’ : మంత్రి తలసాని
Minister Talasani | తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, ఆచారాలు ఎంతో గొప్పవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani )అన్నారు. బుధవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 2005 సంవత్సరంలో దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా విజయ దశమి జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్రం కు చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల కు చెందిన ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీంతో మన సంస్కృతి గురించి వారికి కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

