బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు పండ్ల మార్కెట్ : మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan reddy | నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం లాజిస్టిక్స్ పార్కును మంత్రులు

హైదరాబాద్ : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బాటసింగారం లాజిస్టిక్స్ పార్కును మంత్రులు మహముద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు పలువురు పరిశీలించారు.
అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దసరా నుంచి బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో పండ్ల మార్కెట్ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. వర్తకులు, రైతుల అవసరాల దృష్ట్యా గడ్డిఅన్నారం నుంచి మార్కెట్ తరలింపు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బాటసింగారంలో అదనంగా రోడ్లు, పార్కింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోహెడలో 178 ఎకరాల్లో మార్కెట్ నిర్మాణం జరుగుతుందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

