పీఏ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత పీఏ (పర్సనల్ అసిస్టెంట్) పైడిపల్లి వామన్ రావు తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది.

జగిత్యాల : సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యక్తిగత పీఏ (పర్సనల్ అసిస్టెంట్) పైడిపల్లి వామన్ రావు తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. కాగా, జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో వామన్ రావు కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. విజయలక్ష్మి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్పర్సన్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, కోరుకంటి చందర్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

