‘వీఎం హోం’ విద్యార్థులను పరామర్శించిన మంత్రి కొప్పుల
మంత్రి కొప్పుల | సరూర్ నగర్లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోంలోని 16మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయి అయింది.

హైదరాబాద్ : సరూర్ నగర్లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోంలోని 16మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయి అయింది. విషయం తెలుసుకున్న సమంక్షేమ శాఖ మంత్రి వారిని జూమ్ ద్వారా పరామర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, తొందరగానే కోలుకుంటారని వారికి ధైర్యం చెప్పారు. విద్యార్థులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలు, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.
విద్యార్థులకు ఏ లోటు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, సకాలంలో మంచి భోజనంతో పాటు పండ్లు, మందులు ఇవ్వాలని ప్రిన్సిపాల్ ను మంత్రి ఆదేశించారు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆక్సిజన్, టెంపరేచర్ స్థాయిలను పరీక్షించాలని, వైద్యులు నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని ఆదేశించారు.
స్కూల్ హాస్టల్ లో ఐసోలేషన్ లో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అవసరమైతే దవాఖానకు తరలించేందుకు గాను అంబులెన్స్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

