Arogya Mahila | సెప్టెంబర్ 11, హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలో మరో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 272 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించింది.