Minister Gangula | ప్రమాదంలో గాయపడ్డ పీఆర్ఓను పరామర్శించిన మంత్రి గంగుల
inister Gangula | ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మరోసారి తన ప్రేమ గుణాన్ని చాటుకున్నారు. కరీంనగర్లో తన వ్యక్తిగత కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనంతుల రమేష్ గాయపడగా బిజీ షెడ్యూల్లో సైతం తన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ : ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మరోసారి తన ప్రేమ గుణాన్ని చాటుకున్నారు. కరీంనగర్లో తన వ్యక్తిగత కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనంతుల రమేష్ గాయపడగా బిజీ షెడ్యూల్లో సైతం తన ఇంటికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు కనుక్కున్నారు మంత్రి గంగుల కమలాకర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి పూర్తిగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పీఆర్వో రమేష్ మాట్లాడుతూ.. మంత్రికి ప్రజలపై ఉండే ప్రేమను ఆయన వెనకాల ఉండి ప్రతిరోజు చూస్తానని, ఈరోజు స్వయంగా అనుభూతి చెందానన్నారు. గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ఆయన ఓదార్పు ఎంతో స్వాంతన ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో కుటుంబ సభ్యులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

