మంత్రి గంగులకు కరోనా పాజిటివ్
Minister Gangula kamalaker | మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు.

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. సర్ది, జ్వరం లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవల తనను కలిసినవారు జాగ్రత్తలు తీసుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గత కొన్నిరోజులుగా ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాగా, మంత్రి గంగుల కరోనా బారినపడటం ఇది రెండోసారి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

