Medaram | మేడారం వెళ్లలేని భక్తులకు వెసులుబాటు.. ఆ సేవలు ఇప్పుడు ఆన్లైన్లో!
Medaram | మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పించింది. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించే సదుపాయాన్ని కల్పించింది.
Medaram | హైదరాబాద్ : మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు దేవాదాయ శాఖ అవకాశం కల్పించింది. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించే సదుపాయాన్ని కల్పించింది. ఈ మొక్కుల చెల్లింపునకు ఆన్లైన్ సదుపాయం కల్పించింది దేవాదాయ శాఖ.
మీ సేవ, పోస్టాఫీసులు, టీయాప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకోవచ్చు. బరువు ప్రకారం డబ్బులు చెల్లించి మొక్కు సమర్పణ సేవ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కిలోకు రూ. 60 చెల్లించి బరువుకు తగిన బంగారం సమర్పించొచ్చు. ఆన్లైన్లో మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం పొందే అవకాశం కూడా కల్పించింది దేవాదాయ శాఖ. డబ్బులు పంపిస్తే కొరియర్ ద్వారా ప్రసాదం పంపించనుంది తపాలా శాఖ. ఈ మేరకు మేడారం ఆన్లైన్ సేవలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

