Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణ అరెస్టు
Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ రమణతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
Telangana | మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణను అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో స్థలాన్ని విక్రయించినందుకు గానూ రమణతో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మనోహరాబాద్ మండలం కుచారంలో వెయ్యి గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో అరుణ్‌కుమార్, మరో 8 మంది కలిసి రూ.80 లక్షలకు విక్రయించారు. ఇందుకు సబ్ రిజిస్ట్రార్ రమణ సహకరించారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారని తెలుసుకున్న బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
Hansika | హన్సిక పేరుతో ప్రైవేట్ వీడియో కలకలం.. డీప్‌ఫేక్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
MLA Kalvakuntla Sanjay | అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్నన్న.. తెలంగాణను నిలువునా ముంచుతున్నారు : ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్
నెల్లిబండలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

