Maoists | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్
Maoists | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని చర్ల మండలం దేవనగరంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియర్ల వివరాలను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్లడించారు.
Maoists | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని చర్ల మండలం దేవనగరంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియర్ల వివరాలను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్లడించారు. ముగ్గురు కొరియర్ల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్లు, డ్రోన్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లు పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్‌కు చెందిన మడిని దేవ దేవయ్య, కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకంను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. వీరు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు ఎస్సై సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

