Lawcet 2023 | రేపట్నుంచి లాసెట్ తుది విడత కౌన్సెలింగ్
Lawcet 2023 | రేపట్నుంచి లాసెట్ 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు.
Lawcet 2023 | రేపట్నుంచి లాసెట్ 2023 తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఈ నెల 19వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు వెల్లడించారు.
మూడేండ్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 6,894 సీట్లు ఉండగా.. 5,912 మందికి తొలి విడత సీట్లు కేటాయించారు. వీరిలో 65 శాతం మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఈ క్రమంలో చివరి విడత కౌన్సెలింగ్‌లో 40 శాతం సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

