టీటీజీడీఏ వెబ్సైట్ ఆవిష్కరణ
తెలంగాణ టీచిం గ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) వెబ్సైట్, క్యాలెండర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంఘం రాష్ట్ర ప్రతినిధులు కలిసి పలు అంశాలపై చర్చించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టీచిం గ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) వెబ్సైట్, క్యాలెండర్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంఘం రాష్ట్ర ప్రతినిధులు కలిసి పలు అంశాలపై చర్చించారు.
బదిలీలు, దవాఖానల్లో వసతుల కల్పన, కొత్తగా ఏర్పడిన కాలేజీల్లో పోస్టుల భర్తీ తదితర అంశాలపై హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూకి వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ అన్వర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి రావు, ఉపాధ్యక్షుడు కిరణ్ మాదాల, కోశాధికారి కిరణ్ ప్రకాశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

