సర్కార్ నిర్లక్ష్యంతోనే కరువు
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే వచ్చిన కరువు అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు.
ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే వచ్చిన కరువు అని అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆరోపించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని కుసంగి, ధనూర, కోరంపల్లి, పల్వంచ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను గురువారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు, నాణ్యమైన విద్యుత్తు సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అందోల్ నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
– మెదక్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

