రీసెర్చ్ సెంటర్ కోసం జేఎన్టీయూ-హెచ్ దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ : జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ-హైదరాబాద్ (జేఎన్టీయూ-హెచ్) 2021-22 విద్యా సంవత్సరానికి ‘రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు’ కోసం అనుబంధ కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాలేజీలు యూజీసీ అటానమస్ స్టేటస్ కలిగిఉండాలి లేదా సంబంధిత బ్రాంచ్‌లో ఎ గ్రేడ్, ఎన్బీఏతో ఎన్ఐఏసీ ఉండాలి. దరఖాస్తు ఫారం, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాలు, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.jntuh.ac.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 26 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు చివరి గడువు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

