Home
Telangana
Irrigation Department Has Issued Orders Assigning Full And Additional Responsibilities To Other Officers In Place Of Retired Chief Engineers
ఎస్ఈలకు సీఈలుగా అదనపు బాధ్యతలు
ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.
హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ విమరణ పొందిన చీఫ్ ఇంజినీర్ల స్థానంలో ఇతర అధికారులకు పూర్తిస్థా యి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సాగునీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ సీఈగా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు ప్రసాద్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.
ఆయన స్థానంలో జగిత్యాల ఇరిగేషన్ సర్కిల్లో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్‌కుమార్‌కు వరంగల్ సీఈగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించారు. మంచిర్యాల సీఈ గడ్డం శ్రీనివాస్ విరమణ పొందగా, ఆయన స్థానంలో సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ మురళీధర్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా పలువురు ఎస్ఈలు, ఈఈలు విరమణ పొందగా, వారి స్థానంలో ఇతర అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఇరిగేషన్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

