ఎఫ్ఐఆర్ కొట్టేయండి
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
- హైకోర్టుకు ట్రైనీ ఐపీఎస్ వినతి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. తోటి ట్రైనీ ఐపీఎస్ మహిళ ఈ నెల 18న తప్పుడు ఆరోపణలతో చేసిన ఫిర్యాదు మేరకు తనపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.
ముస్సోరిలో శిక్షణ పొందుతున్న సమయం నుంచి ఫిర్యాదుదారుతో తాను ప్రేమలో ఉన్నానని, పెండ్లి చేసుకోవాలని అనుకున్నామని పేర్కొన్నారు. తనకు మరో మహిళతో సం బంధం ఉందన్న అనుమానంతో ఫి ర్యాదుదారు మరో ఐఏఎస్ అధికారిని పెండ్లి చేసుకుందని తెలిపారు. ఆ తరువాత తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిసి తిరిగి అనుబంధాన్ని కొనసాగించాలని కోరుతూ వచ్చిందని వివరించారు. పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

