Indiramma Sarees | చెత్తబండిలో ‘ఇందిరమ్మ’ చీరలు
Indiramma Sarees | ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చెత్తబండ్లలో తరలించిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది.
Indiramma Sarees | జగిత్యాల, జూన్ 13: ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చెత్తబండ్లలో తరలించిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకున్నది.
మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీచేసేందుకు గానూ మెప్మా కార్యాలయం నుంచి చీరల ప్యాకెట్లను ఓ ఫంక్షన్‌హాల్‌కు చెత్తబండ్లలో పారిశుధ్య సిబ్బంది తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

