సాగర్‌కు జానారెడ్డి చేసిందేమిటి?

ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని విప్, పెద్దవూర మండల ఉపఎన్నికల ఇంచా ర్జి బాల్క సుమన్ ప్రశ్నించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కుంకుడుచెట్టు, గేమ్యానాయక్ తండా లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ ఆధ్వర్యంలో పలు తండాలకు చెందిన 85 మంది యువకులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా చేశారన్నారు. త్రిపురారం మండలంలో ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇంచార్జి శంకర్‌నాయక్ సమక్షంలో పలువురు టీఆర్ఎస్లో చేరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

