కొవిడ్ రోగుల ఇంటికే ఆహారం

- ఉచితంగా కొందరు.. డబ్బులకు మరికొందరు సరఫరా
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి చేతికి చిక్కి హోంఐసొలేషన్‌లో ఉండేవారి తిప్పలు వర్ణణాతీతం. బయటకు వెళ్లలేక పాలు, కూరగాయలు, నిత్యవసరాలు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి తీర్చుకొనేందుకు, కడుపు నింపుకొనేందుకు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇంటిల్లిపాది కరోనా బారిన పడితే పడే అవస్థలు అన్ని ఇన్నీ కావు. ఈ క్రమంలో పలు సంస్థలు ముందుకొచ్చి కరోనా రోగులకు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. మానవత్వంతో స్పందిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఉచితంగా ఆహారం సమకూరుస్తుండగా.. మరికొందరు డబ్బులు తీసుకొని భోజనాన్ని కొవిడ్ బాధితుల ఇంటికే సరఫరా చేస్తున్నాయి.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

