HMDA | హైదరాబాద్‌లో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధం.. నోటిఫికేషన్ జారీ
HMDA | హైదరాబాద్ నగర శివార్లలో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టింది.
HMDA | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలో మరో భారీ భూవేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. మోకిల ఫేజ్-2 భూముల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 300 ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టింది. ఈ లే ఔట్లో 300 నుంచి 500 గజాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రూ. 1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు రూ. లక్ష డిపాజిట్ చేయాలి. చదరపు గజానికి రూ. 25 వేలుగా కనీస ధర నిర్ణయించింది హెచ్ఎండీఏ. 98,975 గజాల అమ్మకంతో రూ. 800 కోట్లు రావొచ్చని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. మోకిల ప్లాట్లు తొలి విడుత వేలంలో గరిష్ఠంగా గజానికి రూ. 1.05 లక్షలు పలికాయి. కనిష్ఠంగా గజానికి రూ. 72 వేలు పలికాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- hmda
- Hyderabad
- Mokila Plots
- TS Govt
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల ఇంటిపై దాడికి యత్నం!
Vote for Note | ఓటుకు నోటు కేసు 25కు వాయిదా
డీహెచ్‌లో ఇద్దరు ఏడీల హల్చల్.. ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ఉలికిపాటు!
Medchal | మేడ్చల్ జిల్లాలో అరుదైన రాతి చిత్రాలు
MP Vamsi Krishna | పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు నిరసన సెగ.. నిలదీసిన కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

