Traffic Jam | హైదరాబాద్ – విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్‌జామ్
Traffic Jam | హైదరాబాద్ - విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Traffic Jam | హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హయత్‌నగర్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారి విస్తరణ పనుల కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది.
భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు హైదరాబాద్, అటు విజయవాడ వెళ్లే ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

