Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Heavy Rain | దాదాపు నెలరోజుల పాటు వర్షాలు లేక ఉక్కపోతతో ఆగమైన హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ : దాదాపు నెలరోజుల పాటు వర్షాలు లేక ఉక్కపోతతో ఆగమైన హైదరాబాద్ ( Hyderabad ) నగర ప్రజలకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం భారీ వర్షం ( Heavy Rain ) కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన వర్షంతో రోడ్లు జలమయమై జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మూసాపేట, నారాయణగూడ, మోహిదీ పట్నం, ఆసిఫ్ నగర్, జియాగూడ, అంబర్‌పేట , ఉప్పల్, బోడుప్పల్, రామంతపూర్, తార్నాక, కాచిగూడ, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకి, దిల్షుక్నగర్, సరూర్‌నగర్, పటాన్చెరు, అమీన్పూర్, బీహెచ్ఈఎల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్ భారీ వర్షం కురిసింది. మాదాపూర్ , హైటెక్‌సిటీ, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

