త్వరలో 10 హరిత హోటళ్లు ప్రారంభం

- టీఎస్‌టీడీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు
- డైరెక్టర్ల బోర్డు కీలక నిర్ణయాలు
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో త్వరలో హరిత హోట ళ్లు ప్రారంభం కానున్నాయి. ఎకో టూరిజం సర్క్యూ ట్ (సోమశిల, ఉమామహేశ్వరం, మన్ననూర్, ఈగలపెంట)తోపాటు ట్రైబల్ సర్క్యూట్ (గట్టమ్మ, తాడ్వాయి, మేడారం, బొగత వాటర్‌ఫాల్, మల్లూర్)లో నిర్మించిన ఈ హోటళ్లలో వెంటనే సేవలు ప్రారంభించాలని టీఎస్‌టీడీసీ డైరెక్టర్ల బోర్డు నిశ్చయించింది. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో శుక్రవారం టీఎస్‌టీడీసీ బోర్డు 28వ సమావేశం జరిగింది. హరితహోటళ్లు, బోటింగ్, పర్యాటక ప్రాంతా ల్లో కంప్యూటరైజ్డ్ టికెటింగ్ సిస్టమ్‌ను, టీఎస్‌టీడీసీ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 30 శాతం పెరుగుతాయి. సమావేశంలో టీఎస్‌టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఎండీ మనోహర్‌రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ శేఖర్‌రెడ్డి, బోర్డు సభ్యుడు, పర్యాటకశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

