TSPSC | డిసెంబర్ 30 నుంచి గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ
TSPSC | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతిక లోపం తలెత్తడం వల్ల దరఖాస్తులను డిసెంబర్ 30వ తేదీ
TSPSC | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతిక లోపం తలెత్తడం వల్ల దరఖాస్తులను డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సూచించింది.
గ్రూప్-4 పరిధిలో 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం విదితమే. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ అండ్ వార్డ్ ఆఫీసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తదితర వివరాలకు tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.
గ్రూప్-4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అధికంగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

