‘హ్యుమన్ ట్రాఫికింగ్ ఫర్ డ్యూటీ బేరర్స్’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్ : హ్యుమన్ ట్రాఫికింగ్ ఫర్ డ్యూటీ బేరర్స్ పుస్తకాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యక్తుల ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గవర్నర్ శుక్రవారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్యాండ్ బుక్స్ ప్రచురణ. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా కట్టడికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్రమ రవాణా ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు. బాధితులను వివక్షకు గురిచేయకుండా పునరావాసానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజ్వల సంస్థ ద్వారా సునీతా కృష్ణన్ కృషి అభినందనీయం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

