Home
Telangana
Foreign Education Fund Should Be Provided Sc Backlog Posts Should Be Filled Immediately
విదేశీ విద్యానిధి అందించాలి.. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
బీఆర్ అంబేదర్ విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఉపకార వేతనం మంజూరు చేయాలని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా చెల్లించాలని శాసనమండలి షెడ్యూల్డ్‌కులాల సంక్షేమ కమిటీ ఆదేశించింది.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనమండలి కమిటీ హాల్లో షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మేడిపల్లి సత్యం ప్రకటించారు.
ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

