అప్పులబాధతో ఉరేసుకున్న రైతు
అప్పుల బాధతో మనస్తాపానికి గురై న ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. సీరోలు మండ లం కాంపల్లికి చెందిన మంద చంద్రశేఖర్ అలియాస్ బాబు (50)కు శనివారం ఉదయం ఖమ్మంకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు.
సీరోలు(కురవి), అక్టోబర్ 3 : అప్పుల బాధతో మనస్తాపానికి గురై న ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. సీరోలు మండ లం కాంపల్లికి చెందిన మంద చంద్రశేఖర్ అలియాస్ బాబు (50)కు శనివారం ఉదయం ఖమ్మంకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై సుబ్బారావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

