Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
Ex-Minister Thalasani | సదర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీలోని గన్నవరానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం లభించింది.
అమరావతి : సదర్ వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీలోని గన్నవరానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) కు ఘన స్వాగతం లభించింది. శుక్రవారం మంగళగిరి లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ వేడుకలలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు రాగా యాదవ సంఘాల నాయకులు, తలసాని అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.ఈ సందర్భంగా శాలువాలు, పూలమాలలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం పలికారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

