మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసు తీర్పు వాయిదా
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసు తీర్పును వచ్చేనెల 16కు వాయిదావేస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వు లు జారీ చేశారు. పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్‌పై న్యాయవాది వాదనలను పూర్తి చేశారు.
నాంపల్లి కోర్టులు, జనవరి 24 (నమస్తే తె లంగాణ): మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేసు తీర్పును వచ్చేనెల 16కు వాయిదావేస్తూ 1వ అదనపు జిల్లా కోర్టు జడ్జి రమాకాంత్ ఉత్తర్వు లు జారీ చేశారు. పిటిషనర్ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్‌పై న్యాయవాది వాదనలను పూర్తి చేశారు. ప్రైవేటు కేసు పట్ల 2-టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై కేసు సరైన సాక్ష్యాధారాలు లేవని అధికారులు తుది రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దాం తో పిటిషనర్ ప్రొటెస్ట్ పిటిషన్‌ను కోర్టుకు దాఖలు చేశారు. దీనిపై వాదనలు కొనసాగా యి.
ఫోర్జరీ అఫిడవిట్ గురించి తొలుత మ హబూబ్‌నగర్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించామని, ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టును సంప్రదించాలని ఆ కోర్టు ఆదేశించిందని న్యాయవాది తెలిపారు. అఫిడవిట్ ఫోర్జరీకి సంబంధించిన అన్ని పత్రాలను జతచేశామని, పోలీసులు త ప్పుడు సమాచారంతో తుది నివేదికను కోర్టుకు సమర్పించారని వివరించారు. ఇరువైపులా వా దనలను విన్న జడ్జి తీర్పును వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

