బతుకమ్మ ఆడిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ ఆడారు.
- పెదమడూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ
దేవరుప్పుల, అక్టోబర్ 16: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరులో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బతుకమ్మ ఆడారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో శోభాయాత్రగా బయలుదేరి ఊర చెరువు ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మహిళలతో పాటు బతుకమ్మ ఆడి సందడి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

