ఫారం-7 అభ్యంతరాలపై పరిమితి
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు లేదా మార్పుల కోసం వినియోగించే ఫారం-7 దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు ఈసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది.
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు లేదా మార్పుల కోసం వినియోగించే ఫారం-7 దుర్వినియోగాన్ని అడ్డుకొనేందుకు ఈసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది.
ఫారం-7 దరఖాస్తుల సమర్పణపై స్పష్టమైన పరిమితులు, కఠిన నిబంధనలను విధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. క్లెయిమ్లు, అభ్యంతరాల సమయంలో ఒక వ్యక్తి తన నియోజకవర్గంలో గరిష్ఠంగా 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించడానికి అర్హుడని తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

