Boy died | ఊయల మెడకు చుట్టుకొని బాలుడి మృతి
Boy died | చీర తో కట్టిన ఊయల లో ఊగుతుండగా.. అదే చీర మెడకు చు ట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో జరిగింది.
చింతలమానేపల్లి, జూన్ 25: చీర తో కట్టిన ఊయల లో ఊగుతుండగా.. అదే చీర మెడకు చు ట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందాలో జరిగింది. దిందాకు చెందిన డగే నారాయణ-కాంతాబాయిలకు ముగ్గురు కూ తుర్లు, కుమారుడు అంజన్న (12) ఉ న్నారు. అంజన్న స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా మధ్యాహ్నం ఇంట్లో చీరతో కట్టిన ఊ యలలో ఊగుతుండగా.. చీర అంజన్న మెడకు చుట్టుకుంది. కొద్ది సేపటికి సో దరి ఇంట్లోకి వచ్చి చూడగా తమ్ముడు ఊయలకి చుట్టుకొని ఉండటాన్ని చూ సి కేకలు వేసింది. తల్లితోపాటు చుట్టుపక్కల వారు వచ్చి అంజన్నను ఊయ ల నుంచి బయటకు తీశారు. దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. నారాయణ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

