Crime news |గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
Crime news | గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపన్పల్లి తండా రంగనాథ్ నగర్ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్లో కూలి పని చేసుకునే మూడవత్ శేఖర్ నాయక్ (30) ను గుర్తు తెలియని వ్యక్తులు మెడ భాగంలో నరికి చంపారు.

హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గోపన్పల్లి తండా రంగనాథ్ నగర్ కాలనీలోని ఓ గెస్ట్ హౌస్లో కూలి పని చేసుకునే మూడవత్ శేఖర్ నాయక్ (30) ను గుర్తు తెలియని వ్యక్తులు మెడ భాగంలో నరికి చంపారు.
నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన శేఖర్ నాయక్ బతుకు దేరువు కోసం నగరానికి వచ్చి గోపన్ పల్లి తండాలో నివాసం ఉంటున్నాడు. హత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

