పోలీస్ అధికారుల సంఘం ఎన్నికలు నిర్వహించండి
తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేరొన్నారు.
- అధికారులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశం
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేరొన్నారు. శుక్రవారం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిషారంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషించనున్నందున ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వెయిట్ లిఫ్టింగ్ విజేతలకు అభినందన
హర్యానాలోని మధుబన్‌లో నిర్వహించిన 3వ ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్-2026-27లో జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి 3 పతకాలను సాధించారు. మే 23 నుంచి 27 వరకు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ పోలీస్ జట్టు ఒక రజత, రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకొన్నది. జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాలు గెలిచినందుకు క్రీడాకారులను డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

