పాలమూరులో ఏసీబీ రైడ్
బాధితుల నుంచి 1.10 లక్షలు లంచం తీసుకుంటూ డీవైఎస్వో ఏసీబీ అధికారులకు చిక్కినట్టు మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వెల్లడించారు.
- 1.10 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన డీవైఎస్వో, కంప్యూటర్ ఆపరేటర్
మహబూబ్‌నగర్, నవంబర్ 5 : బాధితుల నుంచి 1.10 లక్షలు లంచం తీసుకుంటూ డీవైఎస్వో ఏసీబీ అధికారులకు చిక్కినట్టు మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వెల్లడించారు. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి రాజశేఖర్‌రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఉమేశ్‌ను ఆగస్టు నెలలకు సంబంధించిన రూ.3.10 లక్షల బిల్లులు ఇవ్వాలని ్ల ఇద్దరు క్యాటరింగ్ వ్యక్తులు కలువగా రూ.1.10 లక్షలు ఇస్తేనే బిల్లు చేస్తామని వారు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో రాజశేఖర్‌రెడ్డి, ఉమేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

