results2024.in యాప్‌ను రూపొందించిన సీఎంఆర్ విద్యార్థులు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్‌ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు గ్రేడియస్ సెంటప్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో ఈ యాప్‌ను డెవలప్ చేశారు.
మేడ్చల్ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్‌ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు గ్రేడియస్ సెంటప్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో ఈ యాప్‌ను డెవలప్ చేశారు. ఈ యాప్ ద్వారా దేశం, రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ ప్రముఖ నాయకుల డేటాను కూడా ఆ యాప్‌లో అందుబాటులో ఉంచారు. ఏయే నాయకుల మధ్య గట్టి పోటీ ఉందో.. అలాంటి వారి డేటా కూడా పొందుపరిచారు. ఇక 2019 ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ యాప్‌లో క్రోడీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల విశ్లేషణ సమాచారం కూడా యాప్ ద్వారా లభిస్తుంది. యాప్‌ను రూపొందించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ వీఏ నారాయణ, డైరెక్టర్ హిమబిందు, హెచ్వోడీలు, అధ్యాపకులు అభినందించారు.
ఎన్నికల ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. www.results2024.in
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

