టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
CM KCR | టీఆర్ఎస్ ఎల్పీ భేటీ సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీ భేటీ సందర్భంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ మంగళవారం అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్లను సమర్పించారు.
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. pic.twitter.com/7lPV3AyTH8
— BRS Party (@BRSparty) November 16, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

