పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వడ్డవాట్ గ్రామ శివారులోని పెద్దవాగును మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సందర్శించారు.
మహబూబ్‌నగర్ : నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్డవాట్ గ్రామ శివారులోని పెద్దవాగును మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కొద్ది నెలలుగా ఇసుక మాఫియా దర్జాగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతోందని, దీంతో రైతులకు, పరిసర గ్రామాల ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్య తీవ్రతరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

