MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
MP Vaddiraju Ravichandra | స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం ఒక పార్టీకి ఊడిగం చేస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ఆరోపించారు.
హైదరాబాద్ : స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం ఒక పార్టీకి ఊడిగం చేస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత,ఎంపీ వద్ది రాజు రవిచంద్ర ( MP Vaddiraju Ravichandra ) ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్( Chief Election Commissioner ) తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను సహా కమిషనర్లు 14 సార్లు విభేదించారని వెల్లడిం చారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను కావాలనే తొలగిస్తున్నారని, రాష్ట్రంలో సర్ పేరిట 95 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. బీజేపీకి సీఈసీ అనుబంధంగా మారిపోయిందని విమర్శిం చారు. రోగికి డాక్టరే విషమిచ్చి చంపినట్టు సీఈసీ దేశ పౌరులను ఓట్లకు దూరం చేశారని వివరించారు . జనాభా పెరుగుతుంటే ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు.
జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, తొలగించిన ఓటర్ల పై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికారుల పాత్ర పై స్పష్టత ఇవ్వాలని, ఫారం 7 పేరిట చేస్తున్న దరఖాస్తులపై విచారణ చేపట్టాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

