BRS social media | బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతంగా పని చేస్తున్నది..! సీఎం రేవంత్ రెడ్డి
BRS social media | పొద్దున లేస్తే పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుని శాపనార్దాలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ విషయంలో మాత్రం నిజం మాట్లాడారు.
BRS social media | పొద్దున లేస్తే పాలన గాలి కొదిలేసి ప్రతిపక్షాలపై తిట్ల దండకం అందుకుని శాపనార్దాలు పెట్టే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఓ విషయంలో మాత్రం నిజం మాట్లాడారు. బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ ( BRS social media)అద్భుతంగా పని చేస్తున్నారని ఒప్పకున్నారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ బాగా ఉపయోగిస్తోంది. వారికి మనం చెక్ పెట్టకపోతే పుట్టి మునుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పని చేయాలని, ఇది జెన్ జీ యుగం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే అవుట్‌డేట్ అయిపోతామని హెచ్చరించినట్లు సమాచారం. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది.. ఫేస్బుక్, ట్విట్టర్లు పాతవైపోయాయి. ఇప్పుడు యువత ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేస్తోందన్నారు. అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) యాక్టివ్ అవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

