KTR | కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్.. హాజరైన హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో తన నివాసంలో సమావేశం కానున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో తన నివాసంలో సమావేశం కానున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం కీలకంగా మారింది. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చిస్తారు. నిన్నటి పరిణామాలపై ఎమ్మెల్యేలతో చర్చించి అసెంబ్లీలో బీఆర్ఎస్ పోరాటాన్ని బయటకు తీసుకెళ్లే వ్యూహం, సభలో సస్పెన్షన్, బయట పోరాటం, బీఆర్ఎస్ నెక్ట్స్ ప్లాన్, ప్రభుత్వంపై మరింత దూకుడుగా వెళ్లే అంశం, ప్రజా సమస్యలపై తదుపరి కార్యాచరణకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రేపు తెలంగాణ భవన్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నట్లు తెలిసింది.
రామన్న నివాసంలో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
నిన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలు చర్చ@KTRBRS https://t.co/aHoXLJFKL4 pic.twitter.com/ZiXvMolnUG
— KTR News (@KTR_News) September 10, 2026
కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న కేటీఆర్, హరీష్ రావు
రేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు https://t.co/YqHKoALy6n pic.twitter.com/BNUax7Cmal
— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

