Home
Telangana
Brs Leader Condemns Krishanks Arrest Questions Action Against Critic Of Revanth Family
రేవంత్ కుటుంబ అవినీతిని ప్రశ్నిస్తే పోలీస్ కేసులా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతిని ప్రశ్నించిన దళిత నేత క్రిశాంక్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేసి వేధించడం తగదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతి గురించి ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.
- టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతిని ప్రశ్నించిన దళిత నేత క్రిశాంక్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేసి వేధించడం తగదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల అవినీతి గురించి ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు.
తెలంగాణభవన్‌లో మంగళవారం ఆమె బీఆర్ఎస్ మహిళానేతలు మమత, అన్నపూర్ణ, షకీలారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె నైనీషారెడ్డి విద్యాసంస్థలపై నిజమేమిటో? అబద్ధమేమిటో రేవంత్‌రెడ్డే చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

