జగదీశ్‌రెడ్డిని విమర్శిస్తే సహించం
నల్లగొండ పర్యటనలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సీఎం రే వంత్‌రెడ్డి చేసిన విమర్శలను ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్చార్జి అనిల్ బైరెడ్డి సోమవారం ఆ యన ఒక ప్రకటనలో ఖండించారు.
- అనిల్ బైరెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ) : నల్లగొండ పర్యటనలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సీఎం రే వంత్‌రెడ్డి చేసిన విమర్శలను ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇన్చార్జి అనిల్ బైరెడ్డి సోమవారం ఆ యన ఒక ప్రకటనలో ఖండించారు. మంత్రిగా నల్లగొండ జిల్లాను ఎంతో అభివృద్ధి చే సిన జగదీశ్‌రెడ్డిపై విమర్శలు చే య డం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా హామీలను అమలుచేయకపోతే నల్లగొండలో ఒక కాంగ్రెస్ ఎమ్మె ల్యే కూడా గెలువకుండా చూస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

