Raghunandan Rao | ఆ ఇద్దరి బాగోతం బయటపెడతా.. కాంగ్రెస్‌లో చేరింది అందుకే: రఘునందన్‌రావు
ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ నేత రఘునందన్‌రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా రెండు రోజుల్లో బయడపెడతానని హెచ్చరించారు.
- ఆర్థిక ప్రయోజనాల కోసమే జితేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక
Raghunandan Rao | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఆర్థిక ప్రయోజనాల కోసమే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని బీజేపీ నేత రఘునందన్‌రావు విమర్శించారు. వారి ఆర్థిక ప్రయోజనాల చిట్టా రెండు రోజుల్లో బయడపెడతానని హెచ్చరించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. షేక్‌పేటలోని సర్వే నెంబర్ 343, 403లో అక్రమ నిర్మాణాలపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ గుట్టలు, గుడులను మింగినోళ్లనే పార్టీలోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. జితేందర్‌రెడ్డికి సిద్ధాంతాల గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. కొడుకుకు సీటు ఇవ్వకపోతే సిద్ధాంతాలు లేనట్టా? అని ప్రశ్నించారు. అందితే జుత్తు అందకపోతే కాళ్లు అన్నట్టుగా ప్రధాని మోదీ పట్ల రేవంత్ తీరు ఉన్నదని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

