Home
Telangana
Aurobindo Pharma Foundation Supports Infrastructure Development At Manchirevula Police School
పోలీస్ స్కూల్కు అరబిందో రూ.కోటి విరాళం
మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక వసతుల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం చెక్కును సంస్థ వైస్ చైర్మన్, ఎండీ కే నిత్యానందరెడ్డి, సీఎస్ఆర్ హెడ్ ఎస్ సదానందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.ఐఎస్ఆర్ రావులు డీజీపీ సీవీ ఆనంద్కు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

